సమత కాలేజి నుండి Sliding లో బుల్లయ్య లో జాయిన్ అయ్యాను. నాతో పాటు ఇంకొకరు కుడా...ఆ అమ్మాయి ఎవరో కాదు ...మై బెస్ట్ ఫ్రెండ్ లావణ్య.
కాలేజికి రాగానే క్లాస్ రూం ఎక్కడుందా అని ఇద్దరం చూస్తూ వుంటే 'రామా రావ్' సర్ కనపడ్డారు. ఆయన సమత కాలేజి హెచ్.ఓ.డి. కాబట్టి మమ్మల్ని గుర్తు పట్టి, పలకరించి క్లాస్ రూం చూపించారు. ఫస్ట్ బెంచి లో నేను,లవణ్యా అలా కుర్చోడం జరిగింది.తరవాత ఇద్దరం ఎంత జిగ్రీలు అయిపొయామో మీ అందరికి తెలుసు.
Every year me and Lavanya remember that day...It is a sweet memory :-)
Tuesday, December 11, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
అవునవును ఆయన అమ్మాయిల్ని బాగా గుర్తు (బకెట్) పడతారు, బకెట్ అన్న పదం వైజాగ్ వదిలెశాక మళ్ళి ఇదె మొదతిసారి వాడుతున్నాను....
Post a Comment