మిత్రులారా, ఎలా ఉన్నారు?
బ్లాగ్ చూడగానే చాలా ఉత్సాహంగా ఏదో రాసేద్దమని అనుకున్నా...కాని అది కొంచం కష్టం అని అర్ధమైంది.
ఏమి రాద్దామా అని తీవ్రంగా ఆలోచించగా...మనకి ఓపెరేటింగ్ సిస్టంస్ చెప్పే నాగ మణి మేడం క్లాస్ లో గోపాల్ ఎంత గోల చేసేవాడో గుర్తుందా?
పాపం ఆవిడ...ప్రశాంతంగా క్లాస్ చెప్పడం నాకైతే గుర్తులేదు :-)
Sunday, December 2, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment